Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల మీదుగా గద్వాలకు రాకపోకలు నిలిపివేత

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:55 AM వనపర్తిGeneral
జూరాల మీదుగా గద్వాలకు రాకపోకలు నిలిపివేత - Udayam
లోయర్ జూరాల పవర్ ప్లాంట్ నుంచి నేడు ఉదయం 10 గంటలకు నీటి విడుదల నేపథ్యంలో జూరాల గ్రామం నుంచి గద్వాలకు వెళ్లే రహదారిని మూసివేసినట్లు ఎస్సై వి. జయన్న తెలిపారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. నీటి విడుదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...