వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్ 2’ షూటింగ్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘418’ సినిమా ప్రచారంలో భాగంగా ప్రభాస్‌ను కలిసిన సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలో ఈ విషయం బయటపడింది.
తనకు బర్త్‌డే గిఫ్ట్‌గా ‘సలార్ 2’ షూటింగ్ ఎప్పుడో చెప్పాలని ప్రభాస్ కోరగా.. జూన్‌లో ప్రారంభిస్తామని నీల్ సమాధానమిచ్చారు.
Comments
Loading comments...

