Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు 14 రోజుల రిమాండ్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:59 PM హైదరాబాద్General
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు 14 రోజుల రిమాండ్ - Udayam
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం మరియు చికిత్స లోపాల వల్ల రోగులు మరణించారనే కథనాలను సదరు జర్నలిస్ట్ ప్రచురించారు.

Comments

G
Loading comments...