వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో జరిగిన 43వ మున్‌స్టర్‌ల్యాండ్ ఓపెన్ 2026 చెస్ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు విజేతగా నిలిచారు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన విజయవాడకు చెందిన ఆయన టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ విజయంపై మంత్రి నారా లోకేశ్ లలిత్ బాబుకు అభినందనలు తెలిపారు. భారత చెస్‌కు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

