వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలోని బవేరియా ప్రాంతంలో ఉన్న హిట్లర్ కాలం నాటి ‘ఈగిల్స్ నెస్ట్’ పర్వత విడిది అగ్నిప్రమాదానికి గురైంది. ఈ నెల 22న ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 1938లో నాజీ ఉన్నతాధికారుల కోసం నిర్మించిన ఈ భవనాన్ని హిట్లర్ పలుమార్లు సందర్శించారు.
పర్వతంపై 1,834 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కట్టడాన్ని స్థానిక ప్రభుత్వం దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తోంది.
Comments
Loading comments...

