వార్తలకు తిరిగి వెళ్లండిజపాన్ పర్యాటకుల చిదంబరం నటరాజ ఆలయ సందర్శన Harika Oct 23, 2026 11:19 AM జాతీయంGeneral00SaveShareతమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న చిదంబరం నటరాజ ఆలయాన్ని 17 మంది జపాన్ పర్యాటకులు సందర్శించారు. భారత్‌లోని శివాలయాల యాత్రలో భాగంగా ఆలయంలో ధ్యానం చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...