వార్తలకు తిరిగి వెళ్లండి

జోర్డాన్‌లోని కరాక్ గవర్నరేట్ పరిధిలో హమౌద్ చర్చిలో కాల్పులు జరిగాయి. అంత్యక్రియల సమయంలో ముగ్గురు దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
దాడికి ఉగ్రవాద భావజాలం, మతోన్మాదమే కారణమని ఆ దేశ ప్రధాని జాఫర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

