Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగిపేటలో దుర్గమ్మ నిమజ్జనంలో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:41 AM సంగారెడ్డిGeneral
జోగిపేటలో దుర్గమ్మ నిమజ్జనంలో అగ్నిప్రమాదం - Udayam
జోగిపేటలో రుద్ర సేన యూత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నోటి నుంచి మంటలు వెలువరించే సాహస ప్రదర్శన చేస్తుండగా మంటలు వ్యాపించి ప్రదర్శనకారుడితో పాటు మరికొందరికి అంటుకున్నాయి. ఈ ఘటనతో ఉత్సవంలో కలకలం రేగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...