Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కోడలి కారును ఢీకొట్టిన బస్సు

Follow Udayam on Google
Harika Oct 23, 2026 10:11 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
మాజీ మంత్రి కోడలి కారును ఢీకొట్టిన బస్సు - Udayam
మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన ప్రయాణిస్తున్న కారును ఇబ్రహీంపట్నం వద్ద ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న జరిగిన ప్రమాదంపై ఆమె తండ్రి కృష్ణ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ ఘటనలో అత్తింటివారి హస్తం ఉండొచ్చని కృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జోగి రమేశ్, ఆయన కుమారుడు రాజీవ్‌పై మేఘన వరకట్నం, హత్యాయత్నం కేసులు పెట్టారు.

Comments

G
Loading comments...