వార్తలకు తిరిగి వెళ్లండి

జోగి మేఘన కారు ప్రమాదంపై అనుమానాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ పోలీసులకు సూచించారు. మేఘన, ఆమె కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
ఈ నెల 15న మేఘన ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టింది. ఘటన వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉండొచ్చని మేఘన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

