Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన కార్పొరేటర్ అభ్యర్థులతో లక్ష్మీ అపర్ణ భేటీ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:04 PM గుంటూరుGeneral
జనసేన కార్పొరేటర్ అభ్యర్థులతో లక్ష్మీ అపర్ణ భేటీ - Udayam
గుంటూరులో జనసేన రాష్ట్ర నాయకుడు కిలారి రోశయ్య నివాసంలో శుక్రవారం కార్పొరేటర్‌ అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొని జనసేన నాయకులు, అభ్యర్థులతో మాట్లాడారు. రానున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, డివిజన్లవారీ ప్రచారం, కూటమి పార్టీల సమన్వయం, నగర అభివృద్ధి అంశాలపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...