Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన అభ్యర్థి తరఫున జబర్దస్త్‌ నటుల ప్రచారం

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:35 AM అనకాపల్లి General
జనసేన అభ్యర్థి తరఫున జబర్దస్త్‌ నటుల ప్రచారం - Udayam
అనకాపల్లి జీవీఎంసీ జోన్‌-10 పరిధిలోని 109వ వార్డు జనసేన అభ్యర్థి బుద్ధ జ్యోతి తరఫున జబర్దస్త్‌ నటులు సత్తిపండు, వినోద్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గవరపాలెంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...