వార్తలకు తిరిగి వెళ్లండి

నేతకాని కుల బాంధవుల ఐక్యత, హక్కుల సాధన లక్ష్యంగా నవంబర్ 15న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24న ఉదయం 11 గంటలకు జన్నారంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రోగ్రాం కన్వీనర్ సాయిని ప్రసాద్ తెలిపారు.
సమావేశానికి నేతకాని బాంధవులు అధిక సంఖ్యలో హాజరుకావాలని రాజేశ్వర్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

