Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జమ్మూలో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:35 AM జాతీయంGeneral
జమ్మూ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శివ్ మార్కెట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35-40 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం, గాయాలపై సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు మొదలైనట్లు ఎమ్మెల్యే విక్రమ్ రంధావా తెలిపారు. అయితే ప్రమాదానికి కారణంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...