Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో నామినేషన్లకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:26 PM కడపGeneral
జమ్మలమడుగులో నామినేషన్లకు ఏర్పాట్లు - Udayam
జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, నామినీ కలిపి ముగ్గురినే లోపలికి అనుమతించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు వార్డుల వారీగా ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...