Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలాల్పూర్‌లో సీఎంఆర్ఎఫ్‌ చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 1:03 PM నిజామాబాద్General
జలాల్పూర్‌లో సీఎంఆర్ఎఫ్‌ చెక్కు పంపిణీ - Udayam
బాల్కొండ మండలం జలాల్పూర్‌కు చెందిన సుద్దపల్లి గంగాధర్‌కు రూ.23,500 విలువైన సీఎంఆర్ఎఫ్‌ చెక్కును పంపిణీ చేశారు. చెక్కు మంజూరుకు సహకరించిన కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌కుమార్‌కు గంగాధర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుండేటి మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మూగ బోజన్న, నాయకులు కత్తి రంజిత్‌, జక్క చిన్న గంగారం, రాజేశ్వర్‌ గంగారం, వేణు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...