Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలాల్‌పూర్‌లో 12 అక్రమ నిర్మాణాల తొలగింపు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:39 AM యాదాద్రి భువనగిరిGeneral
జలాల్‌పూర్‌లో 12 అక్రమ నిర్మాణాల తొలగింపు - Udayam
పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 12 అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, పోలీసు అధికారులు జేసీబీలతో తొలగించారు. స్క్రాప్‌ వ్యాపారం కోసం ఫ్రీకాస్ట్‌తో నిర్మించిన వాటిని కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

Comments

G
Loading comments...