వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక అటవీ ప్రాంతంలో తుపాకీతో జింకలను వేటాడిన మలక్‌పేటకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహమ్మద్ హమీద్ అనే వ్యక్తులు వేటకు వెళ్లి వస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డారు.
వారి వద్ద నుంచి స్పోర్టింగ్ రైఫిల్, తూటాలు, నైట్ విజన్ టెలిస్కోపులతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

