Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జి.మాడుగులలో వర్షంతో రైతులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 4:05 PM అల్లూరి General
జి.మాడుగులలో వర్షంతో రైతులకు ఇబ్బందులు - Udayam
జి.మాడుగుల మండల పరిసర ప్రాంతాల్లో శనివారం వర్షం కురిసింది. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం పడటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కాఫీ తోటల్లో వీడింగ్ పనులు జరుగుతున్న సమయంలో వర్షం కురవడంతో అడవిలో పనులు కొనసాగించలేకపోయారు. దీంతో పని మధ్యలోనే నిలిపివేసి ఇళ్లకు వెనుదిరిగారు.

Comments

G
Loading comments...