వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో పోలీసులు సోమవారం ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, రాజకీయ విభేదాలతో గొడవలకు దిగవద్దని భీమడోలు సీఐ కృష్ణ, ఎస్సై సుధీర్ సూచించారు.
ఓటర్లను ప్రలోభపెట్టినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

