వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో జీకేవీధి జడ్పీటీసీ స్థానానికి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పుష్పలక్ష్మి, జనసేన అభ్యర్థి వీరవేంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ స్థానం రాజకీయంగా కీలకంగా మారింది.
కూటమి బీఫామ్ ఒక్కరికే అందనుండటంతో మరొకరు నామినేషన్ ఉపసంహరించుకుంటారా? లేక రెబల్‌గా బరిలో నిలుస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

