Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్ 1 నుంచి gst రిటర్న్ ఫారాలపై అభిప్రాయాల సేకరణ

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:49 PM జాతీయంGeneral
నవంబర్ 1 నుంచి gst రిటర్న్ ఫారాలపై అభిప్రాయాల సేకరణ - Udayam
జీఎస్టీ రిటర్నుల్లో వ్యత్యాసాలు తగ్గించేందుకు కొత్త GSTR-1, GSTR-1A, IFF ఫారాల ముసాయిదాలను నవంబర్ 1న myGov.inలో ఉంచనున్నారు. ప్రజలు నవంబర్ 30 వరకు అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఈ మార్పులు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రిటర్నుల మధ్య వ్యత్యాసాలు, పన్ను నోటీసులు తగ్గించడం వీటి లక్ష్యం.

Comments

G
Loading comments...