Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:47 AM జనగామ General
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు - Udayam
నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీడికల్‌లో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్‌ఛార్జులు కొండబోయిన సంపత్‌, యాదండ్ల నరేశ్‌, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు మర్మాల బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...