వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీ నెల్లూరు మండలంలో మొత్తం 100 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో శ్రీదేవి తెలిపారు. ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి 54, టీడీపీ నుంచి 41, జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థులుగా 2 నామినేషన్లు నమోదయ్యాయి.
మొత్తం నామినేషన్లలో వైఎస్సార్‌సీపీ 54తో మొదటి స్థానంలో ఉండగా, టీడీపీ 41 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది.
Comments
Loading comments...

