Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీ5లో ఉచితంగా ‘హాస్టల్‌ హాద్సా’

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 7:20 PM జాతీయంవినోదం
జీ5లో ఉచితంగా ‘హాస్టల్‌ హాద్సా’ - Udayam
జీ5 ఓటీటీలో కొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘హాస్టల్‌ హాద్సా’ ట్రైలర్‌ విడుదలైంది. ‘ఫ్రీ 5 ఆన్‌ జీ5’లో భాగంగా ఈ సిరీస్‌ ఉచితంగా స్ట్రీమింగ్‌ కానుంది. హాస్టల్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా అదృశ్యం కావడం చుట్టూ కథ సాగుతుంది. దెయ్యాల భయమా.. మానసిక భ్రమనా అనే ఉత్కంఠతో సిరీస్‌ను రూపొందించారు. సచిన్‌ గోటాడ్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 28 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Comments

G
Loading comments...