Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజ సేవకుడికి ‘పెర్ల్‌ సిటీ లెజెండ్స్‌’ అవార్డు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:57 AM వికారాబాద్General
సామాజ సేవకుడికి ‘పెర్ల్‌ సిటీ లెజెండ్స్‌’ అవార్డు - Udayam
1,036 కిలోమీటర్ల యాంటీ డ్రగ్స్‌ సైకిల్‌ యాత్రతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మీరాసాబ్‌ జహీర్‌ పాషాకు ‘ది పెర్ల్‌ సిటీ లెజెండ్స్‌ అవార్డు–2026’ లభించింది. బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని జహీర్‌ పాషా తెలిపారు. యువత అభివృద్ధి, మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...