వార్తలకు తిరిగి వెళ్లండి

వీరులపాడు మండలం జగన్నాధపురం మూలమలుపు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని మరో ట్రిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతిన్నట్లు డ్రైవర్ తెలిపారు. ఢీకొట్టిన ట్రిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

