వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే తొలి ఆరు నెలలు హోంశాఖ బాధ్యతలు తీసుకుంటానని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చట్టబద్ధంగా వ్యవహరించని పోలీసులను చట్టం ముందు నిలబెడతానని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని అంబటి డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

