వార్తలకు తిరిగి వెళ్లండి

షర్మిల కుమార్తె పెళ్లికి జగన్ బెంగళూరు ప్యాలెస్ ఇవ్వడం లేదనే ప్రచారాన్ని వైసీపీ నేత పేర్ని నాని ఖండించారు. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత, ప్రాణహాని ఉన్నందున అక్కడ పెళ్లి నిర్వహణ సాధ్యం కాదన్నారు.
పెళ్లికి అపరిచితులు వస్తారని, సున్నిత ప్రాంతమైన జగన్ ఇంటి ఫొటోలు బయటకు రావడం మంచిది కాదని పేర్ని నాని వివరించారు.
Comments
Loading comments...

