వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 24 గంటల్లో గోవిందారంలో అత్యల్పంగా 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఐలాపూర్‌లో 15.2, మల్లాపూర్‌లో 15.3, మద్దుట్లలో 15.4 డిగ్రీలు నమోదయ్యాయి.
జగిత్యాల పట్టణంలో 16.4 డిగ్రీలు, ధర్మపురిలో 16.9, వెల్గటూర్‌లో 17.8, సిరికొండలో 19.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Loading comments...

