Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 11:45 AM జగిత్యాలGeneral
జగిత్యాల కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి వేడుకలు - Udayam
తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతిని జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి పేదల ఆకలి తీర్చిన గొప్ప యోధుడు సాయన్న అని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి జయరాజ్, ఏవో కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...