వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వాహనాన్ని రోడ్డుపై వదిలి పక్కకు వెళ్లిపోయాడు.
స్థానికులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

