వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరించుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జడ్పీ చైర్‌పర్సన్ పీఠం ఆశతో ఆమె రూరల్ నుంచి నామినేషన్ వేశారు.
రూరల్ ZPTC స్థానం జనసేనకు దక్కడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనసేన అభ్యర్థి కర్రి ఆదిలక్ష్మికి పార్టీ మద్దతు ఇస్తుందని, అనంతలక్ష్మి ప్రచారం చేస్తారని పేర్కొన్నాయి.
Comments
Loading comments...

