వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం జైత్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలో శారదాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. బుధవారం అమ్మవారి నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన చీర వేలంలో లోకండె ధర్మజి అరుణ రూ.5,500కు చీరను దక్కించుకున్నారు.
అరుణ, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శారదాదేవి మండలి సభ్యులు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

