వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.125.25 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఆయన కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది విడుదలైన ‘కూలీ’ రూ.150 కోట్లతో అగ్రస్థానంలో ఉంది.
నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫస్టాఫ్ను పలువురు ప్రశంసించగా, సెకండాఫ్ కథనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

