Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలర్‌-2కు భారీ ఓటీటీ డీల్

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 9:52 PM ఆల్ ఇండియా వినోదం
జైలర్‌-2కు భారీ ఓటీటీ డీల్ - Udayam
రజినీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్‌-2’ డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్‌ 15న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...