Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జైభవానీ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:48 PM అమరావతిGeneral
జైభవానీ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ‘జైభవానీ’ నామస్మరణ మార్మోగింది. దసరా శరన్నవరాత్రి దీక్ష చేపట్టిన భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. దసరా నుంచి ఇప్పటివరకు 18.29 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఈవో శీనా నాయక్‌ తెలిపారు. ఇప్పటివరకు 39.84 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించగా, 8.37 లక్షల మందికి అన్నప్రసాదం, 4.34 లక్షల మందికి మజ్జిగ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...