Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జావెలిన్ త్రోలో జాహ్నవి ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:36 PM మార్కాపురంGeneral
జావెలిన్ త్రోలో జాహ్నవి ప్రతిభ - Udayam
మార్కాపురంలో జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ముండ్లమూరు మోడల్ స్కూల్ విద్యార్థిని పూసపాటి జాహ్నవి రమ్యశ్రీ ప్రతిభ కనబరిచింది. జావెలిన్ త్రోలో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు జాహ్నవి రమ్యశ్రీని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...