Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పీఎంశ్రీ విద్యార్థుల

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:32 AM మహబూబాబాద్ General
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పీఎంశ్రీ విద్యార్థుల  - Udayam
డోర్నకల్ మండలంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 బాలుర విభాగంలో గుగులోత్ మదన్ నాయక్, అండర్-17 బాలికల విభాగంలో నల్లమాండ్ల నవ్యశ్రీ చోటు దక్కించుకున్నారు. నేటి నుంచి ఢిల్లీలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు. విద్యార్థులను ఎంఈవో ఆంగోత్ లక్ష్మానాయక్, హెచ్ఎం బండి నర్సింహరావు, పీడీ రవికుమార్ తదితరులు అభినందించారు.

Comments

G
Loading comments...