Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ వాలీబాల్‌కు ఎంపికైన మధుప్రియకు కలెక్టర్ అభినందనలు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 4:43 PM జోగులాంబ గద్వాల్ General
జాతీయ వాలీబాల్‌కు ఎంపికైన మధుప్రియకు కలెక్టర్ అభినందనలు - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మధుప్రియ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆమెను కలెక్టరేట్‌లో సన్మానించి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ చాటి జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని కలెక్టర్ సూచించారు. మధుప్రియ ఇటీవల రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించడాన్ని కూడా ప్రశంసించారు.

Comments

G
Loading comments...