వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని వద్యావత్ సింధు జాతీయస్థాయి తంగ్-తా పోటీలకు ఎంపికైంది. అండర్-17 బాలికల 48 కిలోల విభాగంలో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
అక్టోబర్ 30న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో సింధు పాల్గొననుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభతో జాతీయస్థాయికి ఎంపికైందని మాస్టర్ బిట్టి చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

