Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి పోటీలకు పెద్దాపురం విద్యార్థి ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:59 AM కాకినాడGeneral
జాతీయ స్థాయి పోటీలకు పెద్దాపురం విద్యార్థి ఎంపిక - Udayam
పెద్దాపురం ఎస్‌కేకేఎం కళాశాల విద్యార్థి అవినాశ్ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పరుగు పందెంలో రజతం, లాంగ్‌జంప్‌లో బంగారు పతకం సాధించాడు. ఈ విజయాలతో జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ చక్రవర్తి, కోచ్ శేఖర్‌బాబు తెలిపారు. నవంబర్ 15, 16న హైదరాబాద్‌లో జరిగే జాతీయ పోటీల్లో అవినాశ్ పాల్గొంటాడు.

Comments

G
Loading comments...