Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రగ్బీ పోటీలకు కోస్గి విద్యార్థిని

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:15 PM నారాయణపేటGeneral
జాతీయ రగ్బీ పోటీలకు కోస్గి విద్యార్థిని - Udayam
కోస్గి మండలం సర్జఖాన్‌పేట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న తుడుం స్వాతి జాతీయ స్థాయి అండర్‌-14 రగ్బీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించింది. స్వాతి ఎంపికపై ప్రధానోపాధ్యాయుడు వినోద్ కుమార్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...