వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ఆత్మరక్షణ శిక్షణ పొందుతున్న గిరిజన విద్యార్థిని పల్లుల జాహ్నవి జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైంది. ఈ నెల 24, 25 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 5వ సౌత్ జోనల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో పాల్గొననుంది.
పాండు కరాటే అకాడమీ–ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ పొందుతోంది. అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు జాహ్నవిని అభినందించారు.
Comments
Loading comments...

