వార్తలకు తిరిగి వెళ్లండి

సంచనా నటరాజన్ ‘జాన్ డో’ సినిమాలో పోలీస్ అధికారిణి ఏ. రావు పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే అర్జున్ దాస్ చంద్రు అనే పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో సృష్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
మధుమిత, నికోలస్ చెవాలియర్ కలిసి కథ,స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ముజీబ్ మజీద్ సంగీతం,విజయ్ వెంకటరామన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

