వార్తలకు తిరిగి వెళ్లండి

మధుమిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాన్ డో’ సినిమాలో అర్జున్ దాస్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన చంద్రు అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో సంచనా నటరాజన్, సృష్టి, జారా వినీత్ చందోక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియావర్క్స్‌పై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
Comments
Loading comments...

