Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జామ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:41 AM నిర్మల్ General
జామ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు - Udayam
సారంగాపూర్ మండలం జామ్‌లో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పూలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. డీజే పాటలు, ఆటపాటలతో గ్రామంలో సందడి నెలకొంది. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Comments

G
Loading comments...