వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ మండలం ఇత్వార్పేట్లో భారీ కొండచిలువ కలకలం రేపింది. ఓ ఇంటి సమీపంలో సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువను స్థానికులు గుర్తించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గ్రామ పరిసరాల్లో అటవీ ప్రాంతం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

