Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ITBPకు రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 4:29 PM జాతీయంGeneral
ITBPకు రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు - Udayam
ITBP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో దేశ సరిహద్దులను కాపాడుతున్న హిమవీరుల ధైర్యం, అంకితభావం దేశసేవకు నిదర్శనమని కొనియాడారు.

Comments

G
Loading comments...