వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇస్లాంపుర అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్ శనివారం ఉదయం సందర్శించారు. ఆసుపత్రిలోని పలు గదులను పరిశీలించి, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

